……రేవంత్ రెడ్డి పరిగి లో పనికి మాలిన మాటలు మాట్లాడారు.వాటిని తెలంగాణ బిడ్డలెవ్వరూ సమర్ధించారు
..పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను కాంగ్రెస్ లో ఎవ్వరూ గుర్తించడం లేదు .అందుకే ఉనికి ని చాటుకునేందుకు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు
..ఓటుకు నోటు కేటు గాడు పెద్ద పోటు గాడిలా పోజు కొట్టి మాట్లాడుతున్నాడు.
..తుపాకి రాముడి తుప్పు మాటలతో కాంగ్రెస్ కు తెలంగాణ కు ఒరిగేదేమీ లేదు
..తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు కొల్ల గొట్టిన పార్టీ ల జెండాలు మోసిన రేవంత్ ఇపుడు చిలక పలుకులు వచిస్తున్నారు
..బాయిల్డ్ రైస్ కొనమని అన్న కేంద్రాన్ని వదిలేసి రేవంత్ కేసీఆర్ పై నోరు పారేసు కుంటే వచ్చే లాభం ఏమీ లేదు
..రేవంత్ తన కార్యక్రమం పేరు మన పార్టీ మన పోరు అని మార్చుకుంటే మంచిది
…రేవంత్ రెడ్డి కి కళ్ళు దొబ్బాయి అందుకే కుళ్లు మాటలు మాట్లాడుతున్నారు
..తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్
…తెలంగాణ బడ్జెట్ ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మెచ్చుకున్నారు
…కేసీఆర్ తెలంగాణ బంధు అయితే రేవంత్ తెలంగాణ పాలిట తాలిబన్ లా మారారు
..కాంగ్రెస్ కు ఊరు లేదు లేరు లేదు
…అభివృద్ధి తెలంగాణ ప్రజల జన్మ హక్కు అయితే అవినీతి అబద్దాలు రేవంత్ జన్మ హాక్కు లా మారిపోయాయి
..కాంగ్రెస్ కు ప్రజలు ఎపుడో ఉరి వేశారు
…రేవంత్ వి తుపాకీ రాముడి తుప్పు మాటలు
… నీళ్లు నిధులు నియామకాల పై రేవంత్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
…రేవంత్ సన్ ఆఫ్ కరప్షన్ లా మారారు
…కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరగలేదని రేవంత్ అడిగిన ప్రశ్నకే పార్లమెంటు లో కేంద్రం జవాబిచ్చింది
…అయినా రేవంత్ లోఫర్ లా మాట్లాడుతున్నారు
..కేసీఆర్ పై నోరు పారేసుకుంటే రేవంత్ ను ఊరంతా ఉరికించి కొట్టే రోజులు ఎంతో దూరం లో లేవు
…కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం లో ఉన్నపుడు రేవంత్ వారిని ఉద్యమం లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించలేదు
..రేవంత్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
Leave a comment