జస్టిస్ ఎన్ వి రమణ
ప్రస్తుతం మీడియాలో పరిశోధనాత్మక జర్నలిజం అనే భావన కనుమరుగవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి అన్నారు గతంలో పెద్ద కుంభకోణాలు బయట పెట్టు ఉండే వార్తలు కోసం ఆత్రంగా ఎదురు చూసే వాళ్ళ మనీ ఈ మధ్య కాలంలో ఒక్క రెండు తప్ప గుర్తుకు వచ్చే కథనాలు రావడం లేదని పేర్కొన్నారు శేషాచలం అడవులు అంతరించే లా దోపిడీ ఎర్రచందనం అంశాలను బహిర్గతం చేస్తూ జర్నలిస్ట్ దుమ్ముల రచించిన బ్లడ్ రౌండర్ ది గ్రేట్ ఫారెస్టర్ హిస్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం బి.ఎన్ బిర్లా జస్టిస్ ఎన్వీ రమణ ఆన్ లైన్ ద్వార సైన్స్ సెంటర్ లో జరిగింది దారాల ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జస్టిస్ గా మొదటి ఉద్యోగం చేసిన వ్యక్తిగా కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నాను అని ఆయన అన్నారు ఎదుగుతున్న రోజుల్లో వార్తాపత్రికల్లో వచ్చే పరిశోధనాత్మక కథనాలు కుంభకోణాలు బట్టబయలు చేసే వార్తలను చదివేందుకు అందరిలో ఉండేది అని నాడు నిరాశపరిచిన రోజు లేవన్నార గతంలో లో వార్తాపతకల్లో ప్రత్యేక కథనాలు తీవ్ర పరిణామాలకు దారి తీరు చూశామన్నారు వాస్తవాల అధ్యయనం కోసం వార్త పత్రికలు చదవాలి తప్ప సొంత ఆలోచన అలవాటును చంపడానికి వాటిని అనుమతించకూడదు అన్న మహాత్మా గాంధీ నీ మాటలను ఆయన గుర్తు చేశారు మాజీ డి సి ఎస్ ఎస్ బి ఎన్ వి కృష్ణారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ చీఫ్ ఎఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రఘువీర్ స్కూల్ ఆఫ్ లా డీన్ ప్రొఫెసర్ మద బూసి శ్రీధర్ ల తో ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్డి టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా ఉమా సుధీర్ తదితరులు ఉన్నారు
Leave a comment