^* ఆపన్నహస్తం కోసం చిన్నారి ఎదురుచూపులు*^
బైంసా, తెలంగాణ వార్త: అపర్ణ హస్తం కోసం చిన్నారి ఎదురుచూపులు నాందేడ్ జిల్లా లోని ఒక చిన్న గ్రామంలో ఓ చిన్నారి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉంది చిన్నారి నాందేడ్ జిల్లా కు చెందిన ది కాక తల్లి వైశాలి తండ్రి విపిన్ చిన్నారి తన్వి ఊపిరితిత్తులు గుండె వ్యాధి తో బాధపడుతూ ఉంది ఆ చిన్నారికి ఎవరు తనవారిని లేరు అయితే ఆమె శస్త్ర చికిత్స కోసం ఇప్పటివరకు 20 లక్షలు ఖర్చు చేసి నా లాభం లేకుండా పోయింది రూ 45 లక్షలు ఉంటే మెరుగైన వైద్యం చేస్తామని డాక్టర్లు తెలుపుతున్నారు అయితే చిన్నారి తన్వి ఎవరైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా మానవతా దృక్పథంతో శస్త్ర చికిత్స కోసం సాయం అర్థం చిన్నారి అందరిని సహాయం కోరుతుంది తనకు మెరుగైన వైద్యం కోసం 45 లక్షల విరాళం వస్తే తాను అందరికీ రుణపడి ఉంటానని తన్వి చెబుతోంది అందరి మనసు ఆమె మాట్లాడుతుంటే తరుక్కుపోతుంది ఎవరైనా నా సహాయం చేయాలనుకుంటే 9503578727 కు సంప్రదించాలని వారు కోరుతున్నారు.
మాధవ్ జర్నలిస్ట్ బైంసా
Leave a comment