కోమన్ పల్లి, తెలంగాణ వార్త: 75 వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా కోమన్ పల్లి గ్రామంలో ఇంటింటికి జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ నీరేడి రాజేశ్వర్ గారి చేతుల మీదుగా పంపిని చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది , ఆశ వర్కర్లు,అంగన్ వాడి సిబ్బంది* IKP CA మరియు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment