Home హాట్ న్యూస్ కూలిన హెలికాప్టర్ ఇద్దరు మృతి
హాట్ న్యూస్

కూలిన హెలికాప్టర్ ఇద్దరు మృతి

నల్గొండ జిల్లాలో శిక్షణ హెలికాప్టర్ కుప్పకూలింది పెద్దాపురం తుంగతుర్తి సమీపంలో లో హెలికాప్టర్ కూలింది స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారంసంగారెడ్డి జిల్లా కంది మండలం కేంద్ర సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి పై నుండి వెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు పోలీసులు సమీపంలో ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన బీరప్ప 26 ఆంజనేయులు 26 ఒంగోలు జిల్లా ఏరు వారి పాలెం కు చెందిన ఇజ్రాయిల్ 35 కొన్ని రోజుల క్రితం జీవనోపాధి కోసం పటాన్చెరు వచ్చారు భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు గురువారం కంది మండలం చెర్ల గూడెం లో పనులు ముగించుకొని ఒకే వాహనంపై ముగ్గురు తిరిగి వెళ్తున్నారు శివారులో అక్షయపాత్ర వంటశాల ఎదుట వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది దీంతో ముగ్గురు ఎగిరి అవతలివైపు పడ్డారు అదే సమయంలో సంగారెడ్డి నుంచి శంకర్పల్లి వైపు వెళ్తున్న లారీ వీరి మీద నుంచి వెళ్ళింది వీరప్ప ఆంజనేయులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు ఇజ్రాయిల్ తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page