నిజామాబాద్ ఆర్మూర్ వేల్పూర్ (తెలంగాణ వార్త) వేల్పూర్ మండలం లక్కోర గ్రామం వద్ద బస్సు ఆటో డీ కొని ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ ఐ భరత్ రెడ్డి తెలిపారు ఆటో నంబర్ .Ts 16ua 2119 ఆటో డ్రైవర్ కాలు విరిగి నట్టు ఎస్ఐ తెలిపారు బస్సు స్పీడు ఎక్కువ ఉండటం వల్ల అదుపుతప్పి ఆటోను ఢీ కొన్నట్టు ఎస్ఐ తెలిపారు. మెట్పల్లి నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న బస్సు ఆటో ఢీ కొనడంతో ఆటో బోర్లా పడి కొట్టుకు పోయిందని ఆయన తెలిపారు.. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇద్దరు మెట్పల్లి వాసులని ఎస్ఐ తెలిపారు. ఆటో డ్రైవర్ కాలు విరిగింది అని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించామని ఎస్ ఐ తెలిపారు వరంగల్ డిపో బస్సు శ్రీనివాస్ డ్రైవర్ ts24 టి 7518 తిరుపతి, పోసాని మరణించారు శ్రీనివాస్ డ్రైవర్ ఆటో డ్రైవర్ నాందేవ్ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నారు.
Leave a comment