Home హాట్ న్యూస్ ప్రేమ కోసం ఆమె**
హాట్ న్యూస్

ప్రేమ కోసం ఆమె**

హైదరాబాద్ తెలంగాణ వార్త: లవర్ కోసం మత్తు పదార్ధాలు అక్రమంగా రవాణా చేస్తూ ఓ యువతి అడ్డంగా బుక్కైంది టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2ఎండీఏంఏలను ఆ యువతి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు టాస్క్ ఫోర్స్ కు పక్కా సమాచారం అందింది.

ఈ నేపథ్యంలోనే మర్రిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు, హైదరాబాద్ యువతిని అరెస్ట్ చేశారు డ్రగ్స్ అలవాటుపడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చింది ఆ యువతి. పక్క సమాచారంతో ఉన్న పోలీసులు ఆ యువతి దగ్గర ఉన్న డ్రగ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఆ ప్రేమ జంట పోలీసుల చెరలో ఉంది. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

మాధవ్ జర్నలిస్ట్ బైంసా

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page