హైదరాబాద్, తెలంగాణ వార్త :చిత్ర పరిశ్రమను వాడితో విషాదాలతో వెంటాడుతూనే ఉన్నాయి 2020 నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖులు దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు, గాయని గాయకులు చాలా మంది మరణించారు. అయితే తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి గారు మరణించారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న రాత్రి మరణించారని సమాచారం. దాదాపు నెల రోజుల నుండి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఇంద్ర దేవి నిన్న రాత్రి మన్నించారు. దీనిపై ఎలాంటి మహేష్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.
Leave a comment