హైదరాబాద్, తెలంగాణ వార్త :ఢిల్లీ లిక్కర్స్ స్కాం లో నిందితుడు బోయినపల్లి అభిషేక రావు ను ఈడి అధికారులు కాసేపటి క్రితం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. అభిషేక్ రావు కవిత పేరు చెప్తారన్న భయంతో అమెరికా పారిపోయినట్టు తెలిసింది. కవితక్కకు అతి సన్నిహితుడుగా ఉన్న అభిషేక రావు కవితక్క పేరు ఈ డి అధికారులకు చెప్పగానే కవితక్క ను అరెస్టు చేసే అవకాశం ఉందని ఈడి అధికారులు తెలిపారు. సంతోష్ రావు ఎమ్మెల్సీ కవిత మరో ఎమ్మెల్సీ పేర్లు అభిషేక రావు ఈడి అధికారులకు చెప్పినట్టు తెలిసింది.
Leave a comment