Home హాట్ న్యూస్ నందిపేట ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టినా సల్ల శ్రీకాంత్..
హాట్ న్యూస్

నందిపేట ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టినా సల్ల శ్రీకాంత్..


నందిపేట్ తెలంగాణ వార్త:: నందిపేట మండల ఎస్ ఐ గా సల్ల శ్రీకాంత్ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్ ఐ గా కొనసాగిన మురళి ని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు .అప్పటి నుండి రెండవ ఎస్ ఐ గా ఉన్న అరిఫుద్దీన్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.. జిల్లా పోలీస్ కమిషనర్ర్ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూర్ లో రెండవ ఎస్ ఐ గా విధులు నిర్వర్థిస్తున్న శ్రీకాంత్ బదిలీ పై వచ్చి నందిపేట్ si గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎస్ ఐ గా బాధ్యతలు చేపట్టిన ఆయనను స్థానిక ప్రజాప్రతినిధులు,సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page