Home హాట్ న్యూస్ ఆంధ్ర సీఎం జగన్ పై రెచ్చిపోయిన పోయిన హీరో నాగబాబు.
హాట్ న్యూస్

ఆంధ్ర సీఎం జగన్ పై రెచ్చిపోయిన పోయిన హీరో నాగబాబు.

టాలీవుడ్ సినిమాల పై మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల రేట్లపై తగ్గింపుపై నాగబాబు స్పందిస్తూ… తెలుగు సినిమాలను ఆంధ్రాలో బ్యాన్ చేయండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలుగు సినిమాలను ఆంధ్రాలో బ్యాన్ చేస్తే నాకేం నష్టం లేదు. కొన్ని రోజులు నష్టపోయినా యూట్యూబ్, ఓటీటీ అలాగే డిజిటల్ మీడియా ద్వారా మాకు డబ్బులు వస్తాయి. ఆంధ్ర లో హాలీవుడ్ సినిమాలను పది రూపాయలకి చూపించగలరా ? చిరంజీవి గారు సీఎం తో మాట్లాడిన ఎందుకు జీవో ఇవ్వలేదు. మా ఆర్థిక మూలాలను కొట్టాలని చూస్తున్నారు. అలా జరగదు. జరగనివ్వం.”అంటూ మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ మంచిగా పాలిస్తే తాము సంతోషిస్తామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్ర పరిశ్రమను గుర్తించాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో జగన్‌ సర్కార్‌ సహకరించకపోయినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఫుల్‌ సపోర్టు గా ఉందన్నారు నాగబాబు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page