నిర్మల్ తెలంగాణ వార్త నిర్మల్ జిల్లాలోని అంబేద్కర్ భవన్ కు ఇంద్రకరణ్ రెడ్డి వస్తున్నారని తెలిసి టిఆర్ఎస్ కు చెందిన 150 సర్పంచులు అంబేద్కర్ భవన్ వద్దా ధర్నాకు దిగారు తమకు రావలసిన బిల్లులు రావడంలేదని తెలంగాణ సర్కార్ తో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అని వారు తెలిపారు గ్రామాల అభివృద్ధి చేసి సొంత డబ్బుతో పని చేయించుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు అడిగితే సమాధానం లేదని అందుకే ఇంద్రకరణ్ రెడ్డి అంబేద్కర్ భవన్ కు వస్తున్నట్టు సమాచారం రావడంతో ధర్నాకు దిగామని వారు తెలిపారు ధర్నా జరుగుతున్న విషయం తెలుసుకుని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంబేద్కర్ భవన్ కు రాకుండా విను తిరిగారు
Leave a comment