హనుమకొండ, తెలంగాణ వార్త :సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులు వక్ర బుద్ధి చూయించిన వైనం సిఐ రవి , మరో మహిళా సి ఐ మంగ తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని కొంతకాలంగా ఇద్దరు సిఐలు రాసలీలలు కొనసాగిస్తున్నట్టు తెలిసింది.
ఓ మహిళా సీఐ తన కొలీగ్ అయిన మరో సీఐతో రిలేషన్ పెట్టుకుంది. ఇక.. ఆమె భర్త కూడా సీఐగా ఉండడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాగా, ఈ ఘటనలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళా సీఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి
హన్మకొండ రాంనగర్ లోని మహిళా సీబీసీఐడీ సీఐ ఇంట్లో, మరో సీబీసీఐడీ సీఐతో కలిసి ఉన్నట్టు మహిళ ఇన్స్ పెక్టర్ భర్త మహబూబాబాద్‌లో పనిచేస్తున్న సీఐకి పక్కా సమాచారం అందింది. ఉన్నపళంగా ఇంటికి వెళ్లిన అతనికి అక్కడి దృశ్యం చూసి షాకయ్యారు. తన భార్య పనిచేసే సిబిసీఐడీ డిపార్ట్మెంట్ కు చెందిన వింగ్ లోనే పనిచేస్తున్న సహచర సీఐతో అక్రమసంబంధం కొనసాగిస్తున్నట్టు తెలుసకున్నాడు. ఈ క్రమంలో భర్తే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
వీరిపై కన్నేసిన భర్త. రవి సిఐ మహబూబాబాద్ కు చెందిన సిఐ తన ఇంట్లో రాసలీలలు చేస్తున్న సమయంలో అడ్డంగా దొరకడం పోలీసుల పట్ల ప్రజలపై నమ్మకం ఇట్టే తెలుస్తుంది.
ప్రజలు వీరిని పోలీస్ స్టేషన్కు పట్టుకెళ్ళగా ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సుబేదారి పోలీసులు.
Leave a comment