Home హాట్ న్యూస్ హైదరాబాదులో కత్తులతో దాడి. వీడియో
హాట్ న్యూస్

హైదరాబాదులో కత్తులతో దాడి. వీడియో

హైదరాబాద్( తెలంగాణ వార్త )హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో గో రక్షకులు పై దుండగులు దాడి చేశారు. కర్మాన్ ఘాట్ లో గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. అడ్డుకున్న గోరక్ష వాహనాన్ని వేరే వాహనంతో వేణు కనుంచి ఢీ కొట్టింది. వెనుకనుంచి ఢీ కొట్టిన అనంతరం దుండగులు కత్తులతో దాడి చేసి ఇన్నోవా వాహనాన్ని ధ్వంసం చేశారు. గోరక్ష సభ్యులు భయంతో పరుగులు తీసి హనుమాన్ మందిరంలోకి పరుగులు తీశారు. మందిరంలో దుండగులు గో రక్షకులు పై కత్తులతో దాడి చేశారు కర్మన్ఘాట్ ఆంజనేయస్వామి మందిరానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి. దుండగులు అరెస్టు చేయాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. అక్కడికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ బిజెపి నేత అందేలా శ్రీ రాములు యాదవ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. .బీజేపీ నేత ల రాకతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రోడ్డుపై బైఠాయించిన శ్రీ రాములు యాదవ్ బీజేపీ వేణు లను పోలీసులు అరెస్టు చేశారు గో రక్షకులు పై కత్తుల పై కత్తులతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శ్రీ రాములు హెచ్చరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page