Home హాట్ న్యూస్ రాష్ట్రపతి అభ్యర్థిగా కెసిఆర్: పరిశీలనలో బిజెపి సర్కార్?
హాట్ న్యూస్

రాష్ట్రపతి అభ్యర్థిగా కెసిఆర్: పరిశీలనలో బిజెపి సర్కార్?

  • రాష్ట్రపతి అభ్యర్థిగా కెసిఆర్ పరిశీలనలో బిజెపి*

హైదరాబాద్, తెలంగాణ వార్త: భారత దేశ ప్రధానిగా కెసిఆర్ ని చేయడం పై బిజెపి దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలు ద్వారా తెలిసింది. ఇప్పటికే బిజెపి నలుగురు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని చర్చించారు. ఇప్పుడు బిజెపి కేసీఆర్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దించ నున్నట్టు సమాచారం. బిజెపి ఆలోచన విధానం చేసి కెసిఆర్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా రెండు రోజుల్లో ప్రకటించినట్టు విశ్వసనీయ సమాచారం అయితే దేశ ప్రధాని మోడీకి, కెసిఆర్ తో చర్చలు ఏమైనా జరిగాయా అంటే అవును అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని బిజెపికి అప్పగించి తాను రాష్ట్రపతిగా అవ్వడానికి మొగ్గు చూపినట్టు బిజెపి వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనప్పటికీ కెసిఆర్ రాష్ట్రపతి అయితే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందేమో వేచి చూద్దాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page