నాగోబా జాతరకు టి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
……………………………………………………
అదిలాబాద్, తెలంగాణ వార్త-:
అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరను సందర్శించిన రేవంత్ రెడ్డి.
- నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి
- జాతర నిర్వాహకులైన మెస్రం వంశీయులను సన్మానించిన రేవంత్
- పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడి కనకరాజును సన్మానించిన రేవంత్
- సాంప్రదాయాలను కాపాడటంలో ఆదివాసీలు ప్రపంచానికి ఆదర్శం – రేవంత్
- ఆదివాసీ బిడ్డల ఆశీర్వాదంతో ఇంద్రవెల్లిలో గొప్ప సభ నిర్వహించాం – రేవంత్
- ఓట్ల కోసం రాలేదు… ఆదివాసీల సాంప్రదాయం పట్ల అపార గౌరవంతో ఇక్కడకు వచ్చా – రేవంత్
- ఆదివాసీలకు ఏ అవసరం ఉన్నా అండగా ఉంటా – రేవంత్
- ఆదివాసీ బిడ్డే పీసీసీ అధ్యక్షుడైతే ఎంత స్వేచ్ఛగా కలవగలుగుతారో… అంతే స్వేచ్ఛతో నా దగ్గరకు రావచ్చు – రేవంత్
- ఆదివాసీలు మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలి… అదే మా సంకల్పం – రేవంత్
మాధవ్ జర్నలిస్ట్ బైంసా
Leave a comment