Home హాట్ న్యూస్ రోడ్డు గుంతల మయం స్కూలుకు వెళ్లాలంటే భయం భయం.
హాట్ న్యూస్

రోడ్డు గుంతల మయం స్కూలుకు వెళ్లాలంటే భయం భయం.

ఆర్మూర్, తెలంగాణ వార్త:

స్కూలుకు వెళ్లే దారిలో రోడ్లన్నీ అయోమయం స్థితిలో ఉన్నాయి
ST.ANNS’S ENGLISH MEDIUM SCHOOL
పెర్కిట్ నుండి స్కూలుకు వెళ్లే మార్గంలో రోడ్లన్నీ గుంతలుగా, నీలమయంగా ఏది రోడ్డు, ఏది మురికి కాలువ ,అనేది తెలిసే విధంగా లేకుండా స్కూలుకు వెళ్లే రోడ్లు ఉన్నాయి. నిత్యం పెర్కిట్ నుండి స్కూల్ బస్సులు, ఆటోలు, తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను వాహనముపై తీసుకొని వెళ్తున్న దారిలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండడంతో తొందరగా స్కూల్ కి వెళ్లడానికి వీలుకాక మెయిన్ రోడ్ నుంచి స్కూలుకి రావడం జరుగుతుంది. ఈ విధంగా తిరిగి రావడం వలన స్కూల్ కి ఆలస్యంగా పిల్లలు వెళ్తున్నారు కాబట్టి ఇకనైనా స్పందించి పాలకవర్గం స్కూల్ కి వెళ్లే రోడ్డు మార్గాలను మరమ్మత్తు చేసి పర్మినెంట్ రోడ్లు వేయాలని స్కూల్ కి వెళ్లే, పిల్లల తల్లిదండ్రులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page