సిరిసిల్ల (తెలంగాణ వార్త) సిరిసిల్ల జిల్లాలోని సర్పంచ్ ల ఫోరం మంగళవారం సాయంత్రం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో టిఆర్ఎస్ కు గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. సర్పంచ్ లు మాట్లాడుతూ తమ గ్రామాల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడానికి సహకరించడం లేదని తమను గ్రామ ప్రజలు అడుగడుగున అభివృద్ధి గురించి అడుగుతున్నారు అని అందుకే తాము అందరం సర్పంచ్ ఫోరం అంగీకారంతో సిరిసిల్ల జిల్లా లో అన్ని గ్రామాల్ల సర్పంచులు టిఆర్ఎస్కు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే బాటలో ఎంపీటీసీ జడ్పిటిసి కూడా ఉన్నట్లు తెలిసింది.
Leave a comment