హైదరాబాద్, తెలంగాణ వార్త :ఠాగూర్ సినిమాను తలపించేలా మలక్పేట్ యశోద ఆసుపత్రిలో 20 సంవత్సరాల రమ్య అనే యువతి అమ్మాయి చనిపోయిన మసటి రోజు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు బిల్లులో వసూలు చేశారు. డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన రమ్య అనే యువతి 14వ తేదీ నా మరణించగా 15వ తేదీ నాడు రక్తమెక్కిచ్చినట్టు ట్రీట్మెంట్ చేసినట్టు ఆసుపత్రి వారు ఇచ్చిన బిల్లులో తెలుస్తుంది. దీనిపై వివరణ అడగగా డాక్టర్ LMపరారైనట్లు తెలిసింది. వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. దయచేసి ప్రజలు ఆలోచించి యశోద ఆసుపత్రిలో చేరితే ఎలా ఉంటుందో తెలిసి కూడా అదే ఆసుపత్రిలో ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు పూర్తి వివరాలు కొద్దిసేపట్లో మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాం ఇప్పుడే ఆసుపత్రి పై కేసు నమోదు అయింది. కరోనా వచ్చిన వ్యక్తి దగ్గర బ్రతికిస్తామని 21 లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత శవాన్ని అప్పగించి నా వైనం ఈరోజు వెలుగులోకి వచ్చింది. వాటికి సంబంధించిన కాగితాలను ఈరోజు జర్నలిస్టులకు అందజేశారు. అసలు ఇది యశోద ఆసుపత్రి కాదు ప్రాణం తీసే ఆసుపత్రి అని ప్రజలు ఇక్కడ గోల చేస్తున్నారు. ఈ ఆస్పత్రి సీఎం కేసీఆర్ బంధువులది కాబట్టి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్వం.
Leave a comment