Home హాట్ న్యూస్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీరు కొండ సతీష్ బాబు నియామకం.
హాట్ న్యూస్

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీరు కొండ సతీష్ బాబు నియామకం.

హైదరాబాద్, మల్కాజ్గిరి, తెలంగాణ వార్త::

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీరుకొండ సతీష్ బాబు నియామకం

తెలంగాణ వార్త: ప్రతినిధి; జూలై 7: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీరుకొండ సతీష్ బాబు నియమితులైనారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం, మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు, ఉప్పల్ నియోజకవర్గ ఇన్చార్జి కందికంటి అశోక్ కుమార్ గౌడ్ సిఫార్సు మేరకు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని సూచన మేరకు, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నరసింహులు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నీరు కొండ సతీష్ బాబును ఎన్నుకోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నీరుకొండ సతీష్ బాబు మాట్లాడుతూ
నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్న పెద్దలకు, కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని రాష్ట్ర కార్యదర్శి అన్నారు. అంకితభావంతో పని చేస్తానని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. నీరు కొండ సతీష్ బాబుకు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page