Home హాట్ న్యూస్ పాలరాతి అభయాంజనేయ విగ్రహా ప్రతిష్టపన.
హాట్ న్యూస్

పాలరాతి అభయాంజనేయ విగ్రహా ప్రతిష్టపన.

నందిపేట్, తెలంగాణ వార్త:

నందిపేట మండల కేంద్రములోని కేదారేశ్వర ఆశ్రమంలో బుధవారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి 21 అడుగుల పాలరాతి అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేశారు.. ఈ సందర్భంగా కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మాట్లాడుతు, అభయాంజనేయ స్వామి మహిమ చాలా గొప్పదని పేర్కొన్నారు. భక్తులు నందిపేట వాసి డాక్టర్ గంగారెడ్డి కుమారుడు, ఆర్కే రైస్ మిల్ వారి యొక్క సహకారంతో జైపూర్ పాలరాతి అభయాంజనేయ విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం చాలా సంతోషకరమన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు, కేదారేశ్వర ఆశ్రమ కమిటీ సభ్యులు సాయి కృష్ణారెడ్డి, రమణారెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page