(తెలంగాణ వార్త) హైదరాబాద్ కంటోన్మెంట్ ఆర్ ఎన్ జ రంగారెడ్డి జిల్లా రాజధాని బస్సు నిజాంబాద్ నుండి సికింద్రాబాద్ కు బయల్దేరిన రెండు గంటలకి మేడ్చల్ వద్ద ఆయిల్ కారిపోయాయి ఇంజన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులయ్యారు అలాగే పది నిమిషాలు లు బస్సు నడిస్తే మంటలు చెలరేగి బస్సులో ఉన్న ప్రయాణికులు మంటల్లో కలిసి ఉండేవారు బస్సు డిపో వారు నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
Leave a comment