Home హాట్ న్యూస్ ట్రాక్టర్ డ్రైవర్ లేక నందిపేట్ గ్రామపంచాయతీ ని ఢీకొట్టిన ట్రాక్టర్.
హాట్ న్యూస్

ట్రాక్టర్ డ్రైవర్ లేక నందిపేట్ గ్రామపంచాయతీ ని ఢీకొట్టిన ట్రాక్టర్.


తెలంగాణ వార్త: నందిపేట్ గ్రామపంచాయతీ లో ట్రాక్టర్ డ్రైవర్ లేక ఇష్టం వచ్చిన వారు ట్రాక్టర్ ని నడిపించడం తో గురువారం సాయంత్రం నందిపేట్ గ్రామ పంచాయతీలో పని చేస్తున్నా సిబ్బంది ఒకరు ట్రాక్టర్ ని తీయడానికి ప్రయత్నించగా ట్రాక్టర్ నందిపేట్ గ్రామపంచాయతీ గోడను ఢీ కొనడంతో ఒక రూము కూలే విధంగా ట్రాక్టర్ ఢీకొంది. పర్మినెంట్ ట్రాక్టర్ డ్రైవర్ లేక ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి అని నందిపేట గ్రామంలోని కాలనీవాసులు అంటున్నారు. కాలనీవాసులు సంతోష్ తో పాటు ఇతరులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి ఇరువైపుల గేట్లు మరియు గ్రామపంచాయతీ పైన ప్రహరీ గోడ కట్టమని ఎన్నిసార్లు చెప్పిన వినతి పత్రం ఇచ్చిన పట్టించుకునే వారు లేరని వారు అన్నారు. సర్పంచ్ ఉన్న లేనట్టు ఉందని ఏమీ పట్టించుకోకపోవడం లేదని కాలనీవాసులు పేర్కొన్నారు సర్పంచ్ తో తెలంగాణ వార్త మాట్లాడడానికి ప్రయత్నించగా ఫోను తీయకపోవడం గమనార్హం. గ్రామ పంచాయతీ సెక్రెటరీ సౌమ్య మాట్లాడు తూ నేను లేని సమయంలో సాయంత్రం సంఘటన జరిగినట్టు తనకు ఫోన్ ద్వారా తెలిసిందని మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటానని ఆమె తెలిపారు.


Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page