ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభం
హైదరాబాద్, తెలంగాణ వార్త : తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ విద్యా సంస్థల్ని ఈ ఫిబ్రవరి 1 న తెరుచుకో ఉన్నట్టు తెలిసింది కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే కాగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కళాశాలలతో పాటు విద్యాసంస్థలు తెరవనున్నారు నెల 1 నుండి విద్యాసంస్థలు తెరుచుకో ఉన్నట్టు తెలిపారు ఈ మేరకు రేపటి సెలవులు ముగియనున్నాయి వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో స్కూల్స్ మరియు కళాశాలలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు కరోనా జాగ్రత్తలు పాటించాలని అందరూ తప్పనిసరిగా మాస్కులు శానిటైజర్ దర్శించాలని వెల్లడించారు.
Leave a comment