మాక్లూర్, తెలంగాణ వార్త :మాక్లూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాదగిరి గౌడ్ కథనం మేరకు దీపక్ (30) కుటుంబ సభ్యులతో...
By Mohann sai JournalistJuly 11, 2022హైదరాబాద్, సిటీ బ్యూరో , తెలంగాణ వార్త:: సోమవారం జరగబోయే సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ బీటెక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు. వర్షాలు ఎడతెరిపి...
By Mohann sai JournalistJuly 10, 2022* బత్తిని సోదరుల ఆర్థిక సహాయం* ఆర్మూర్, తెలంగాణ వార్త:: బత్తిని వెంక గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని తొలి ఏకాదశి అయినా ఆదివారం రోజు మానవత సరున్ విద్యార్థులకు పిండి వంటలు...
By Mohann sai JournalistJuly 10, 2022నందిపేట్., తెలంగాణ వార్త:: త్యాగనిరతిని చాటే బక్రీద్ ఈద్ (ఈద్-ఉల్-జుహా) పండుగను జిల్లావ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. బక్రీద్ సందర్భంగా ఆదివారం ఉదయం ముస్లింలు మస్జీద్ లలో ప్రార్థనలు చేశారు. ఈద్గాహ్...
By Mohann sai JournalistJuly 10, 2022బైంసా, తెలంగాణ:: వార్త నిర్మల్ జిల్లాలోని బైంసా మండలం పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షానికి చెరువులు నదులు నిండి పోయిన దృశ్యం. బైంసాలో ప్రస్తుత పరిస్థితి
By Mohann sai JournalistJuly 10, 2022నందిపేట్, తెలంగాణ వార్త ::. నందిపేట మండలంలోని బజారుకొత్తూర్ గ్రామంలో గామల్లుకుంటా అలుగు తెగి చెరువులో చేపలు బయట కు వెళ్ళిపోయినాయి. సుమారు ఒక లక్ష రూపాయలు నష్టం జరిగిం దని...
By Mohann sai JournalistJuly 10, 2022మాస్కులు ధరించని విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థను తుంగలో తొక్కిన తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలంగాణ వార్త ;08, జూలై ;( హైదరాబాద్) హైదరాబాద్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర లో నిజామాబాద్...
By Mohann sai JournalistJuly 8, 2022ఆర్మూర్ ప్రతినిధి, తెలంగాణ వార్త :నిజామాబాద్ జిల్లా రధసారధి,PUC చైర్మన్, డైనమిక్ MLA జీవనన్న ఆదేశాల మేరకు, అర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ అన్న సూచనలతో కేంద్రప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిరసనగా...
By Mohann sai JournalistJuly 8, 2022*వైఎస్ఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పార్టీ జండా ఆవిష్కరించిన బుస్సాపూర్ శంకర్* శుక్రవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు వైఎస్ఆర్ గారి జయంతి సందర్బంగా వైఎస్ఆర్ తెలంగాణ...
By Mohann sai JournalistJuly 8, 2022తెలంగాణ వార్త: ఆర్మూర్ పెర్కిట్ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్ గ్రామంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని కులాల సమక్షంలో ప్రతీ ఇంటినుండి మహిళలు బోనాలతో మహాలక్మి అమ్మవారికి ఘనంగా...
By Mohann sai JournalistJuly 8, 2022You cannot copy content of this page