న్యూఢిల్లీ, ఆర్మూర్ (తెలంగాణ వార్త) నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ,,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యామాద్రి భాస్కర్ కవిత ఢిల్లీలో బిజెపిలో చేరారు. వారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ శీను ,బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,ఎంపీ అరవింద్ సమక్షంలో గురువారం బిజెపిలో చేరారు అలాగే స్టేట్ సీట్స్ సబ్ కమిటీ మెంబర్ భాస్కర్ మాజీ కౌన్సిలర్ కంచేటి లక్ష్మి సడక్ మోహన్ కృష్ణ గౌడ్ రోడ్ బీజేపీ కండువా కప్పుకున్నారు
Leave a comment