తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్ ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. కొత్త సీఎస్ గా శాంతికుమారి నియామకమయ్యారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి గతంలో...
By Mohann sai JournalistJanuary 11, 2023హైదరాబాద్, తెలంగాణ వార్త: తెలంగాణలో 80 మంది ఎమ్మెల్యేలపై త్వరలో ఐటీ రైట్స్ కానున్నట్టు విశ్వాసినియంగా తెలిసింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఆస్తులు వారి వివరాలు సేకరించిన ఐటీ అధికారులు ఇప్పుడు...
By Mohann sai JournalistDecember 25, 2022బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్, తెలంగాణ వార్త; టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల...
By Mohann sai JournalistDecember 25, 2022ఆర్మూర్, తెలంగాణ వార్త: డిసెంబర్24: ఆర్మూర్ లో దొంగల బీభత్సం పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రక్కన వీక్లీ మార్కెట్ వెళ్లే రోడ్డులో...
By Mohann sai JournalistDecember 24, 2022టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు నిజామాబాద్ జిల్లాలో మరొక ఎమ్మెల్యేకు కూడా త్వరలో నోటీసులు!! తెలంగాణ వార్త: హైదరాబాద్. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బిగ్ షాక్ డ్రగ్...
By Mohann sai JournalistDecember 16, 2022G20 సమ్మిట్ నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తో చర్చలుహైదరాబాద్ తెలంగాణ వార్త భారత్లో జరిగే జీ20 సమావేశ నిర్వహణకు జి20 సమ్మిట్ వారితో...
By Mohann sai JournalistDecember 14, 2022తెలంగాణ వార్త :హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు నేడు ప్రకటించనున్నారు అయితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలవగా గుజరాత్ లో బిజెపి ముందంజలో ఉంది...
By Mohann sai JournalistDecember 8, 2022నా తెలంగాణ వార్త యాప్ ను ఎవరో హ్యాక్ చేశారు కావున వార్తలు ఇప్పట్లో రాయలేను పాఠకులు క్షమించగలరు తొందరగా మళ్లీ మీ ముందుకు వస్తా మన వార్త ఆర్మూర్ 29...
By Mohann sai JournalistNovember 29, 2022You cannot copy content of this page