హైదరాబాద్ (తెలంగాణ వార్త) దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎన్నికలకు 2, 15 ,368 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో షెడ్యూల్ విడుదల చేసిన విషయం విధితమే పంజాబ్ 117 గోవా 40 ఉత్తర ప్రదేశ్ 403 ఉత్తరాఖండ్ 70 మణిపూర్ 60 అతని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తామని సి ఈ సుశీల్ చంద్ర అ తెలిపారు ఐదు రాష్ట్రాల్లో కూడా మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు ఐదు రాష్ట్రాల్లో 18 కోట్ల 34 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఆమె తెలిపారు ఆన్లైన్ ద్వారా కూడా నామినేషన్లు స్వీకరిస్తారని కరుణ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సౌకర్యం కల్పిస్తామని సి ఈ సి తెలిపారు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని అన్నారు ఫిబ్రవరి పదో తేదీన తొలి దశ పోలింగ్ 14వ తేదీన రెండో దశ పోలింగ్ 23 20 తేదీన మూడో దశ 23న నాలుగో దశ 27న ఐదవ దశ మార్చి 3న ఆరో దశ మార్చి 7న ఏడో విడత పోలింగ్ జరగనున్న టు ఆయన తెలిపారు అయితే పంజాబ్ ఉత్తరాఖండ్ గోవా లలో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్టు సుశీల్ చంద్ర తెలిపారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన అన్నారు. ఈ నెల 15 వరకు రోడ్‌షోలకు అనుమతి లేదని విజయోత్సవ ర్యాలీలు లేవని సుశీల్ చంద్ర అన్నారు .
Leave a comment