కెసిఆర్ కెసిఆర
ఆర్మూర్ (తెలంగాణ వార్త )నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన బలవన్మరణాలకు కారణమైన 317 జిఓ ను రద్దు చేయాలని బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ డిమాండ్ చేసింది కాసేపటి క్రితం భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు సరస్వతి టీచర్ బలవన్మరణానికి పాల్పడింది. దీంతో జిల్లాలోనే కాక రాష్ట్రమంతటా టీచర్లు షాక్కు గురైనట్లు తెలుస్తుంది. 317 జిఓ ను రద్దు చేసి ప్రభుత్వ అ టీచర్ల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బిజెపి నాయకులు కోరుతున్నారు ఇప్పటివరకు మరణించిన తొమ్మిది మంది టీచర్లు ఉసురు కెసిఆర్ కు తగులుతుందని వారన్నారు .కెసిఆర్ ఇంట్లో ఎవరైనా టీచర్ ఉద్యోగం చేస్తే కేసీఆర్ కు తెలిసి ఉండేదన వారన్నారు.
Leave a comment