Home హాట్ న్యూస్ తెరాస పట్టణ కమిటీ ఆధ్వర్యములో ఘనంగా KTR పుట్టిన రోజు వేడుకలు..
హాట్ న్యూస్

తెరాస పట్టణ కమిటీ ఆధ్వర్యములో ఘనంగా KTR పుట్టిన రోజు వేడుకలు..

ఆదివారం టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తారకరామారావు(కేటీఆర్) పుట్టిన రోజు పురస్కరించుకొని, PUC చైర్మన్, నిజామాబాద్ జిల్లా తెరాస రథ సారథి, ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆదివారం తెరాస పార్టీ పట్టణ శాఖ తెరాస పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యములో ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ ఆశన్నగారి రాజేశ్వరన్న గారు విచ్చేసి కేక్ కట్ చేసి మంత్రి గారికి శుభాకాంక్షలు తెలిపినారు, కేటీఆర్ యూత్ ఐకాన్ అని తెలిపారు. అందరికి కేక్ తినిపించారు. అనంతరం పట్టణ తెరాస కమిటీ ఆధ్వర్యములో ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికీ పండ్లు, బ్రెడ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో మున్సిపల్ చైర్ పెర్సన్ పండిత్ వినీత పవన్ గారు, వైస్ చైర్మన్ షేక్ మున్నా గారు, పార్టీ అధ్యక్షులు పూజ నరేందర్ గారు, మాజీ వైస్ చైర్మన్ లింగా గౌడ్, తెరాస సీనియర్ నాయకులు పండిత్ పవన్, పోల సుధాకర్, జనార్దన్ గౌడ్, ఖాందేష్ శ్రీనివాస్, సుంకరి రవి, పండిత్ ప్రేమ్, మున్సిపల్ కౌన్సిలర్లు సుంకరి రంగన్న, SR సుజాత రమేష్, గంగా మోహన్ చక్రు, తాటి హన్మాండ్లు, మురళీధర్ రెడ్డి, జనార్దన్ రాజు, శివ ప్రసాద్, రింగుల భూషణ్, వనం శేఖర్, డార్లింగ్ రమేష్, ఫయాజ్, అతిఖ్ నాయకులు కొక్కెర భూమన్న, ఏనుగు శేఖర్ రెడ్డి, ఆత్మచరణ్, మీరా శ్రావణ్, మేదరి నరేశ్, ఖాందేష్ సత్యం, హమీద్, నాగరాజు, శేఖర్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page