Home హాట్ న్యూస్ టీఆర్ఎస్ పార్టీ లో గోపాలపురం ఆటో కార్మికుల చేరికలు .
హాట్ న్యూస్

టీఆర్ఎస్ పార్టీ లో గోపాలపురం ఆటో కార్మికుల చేరికలు .

ఖమ్మం ,తెలంగాణ వార్త : శ్రీ శ్రీ సర్కిల్ నందు గోపాలపురం ఆటో కార్మికులు నూతనంగా ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ లో 50 మంది ఆటో కార్మికులను టీఆర్ఎస్కేవీ – టిఏటియు జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన . సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , మేయర్ పునుకొల్లు నీరజ , టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , అనంతరం పురపాలక ఐటి శాఖ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కలవకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి హరితహారం మొక్కలను నాటారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మంత్రి గారి పి.ఎ చిరుమామిళ్ల కిరణ్ కుమార్ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ , తెరాస పార్టీ నగర ప్రచార కార్యదర్శి షకీనా , లింగాల రవికుమార్ , టిఏటియ నగర అధ్యక్షులు వేమ సెల్వరాజ్ , ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ గుప్తా , కోశాధికారి SK. జానీ మియా , నగర ఉపాధ్యక్షులు SK. సలీం , మేసా ఆంజనేయులు నగర కమిటీ సభ్యులు వేలపు దేవా అడ్డా ప్రెసిడెంట్ కలీం మరియు అడ్డా కమిటీ సభ్యులు ఆటో కార్మికులు పాల్గొన్నారు .

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page