వనపర్తి ,తెలంగాణ వార్త: వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ పాల్గొని మాట్లాడుతూ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల యొక్క పోరాటాలను గుర్తు చేసుకోవాలని, వీపనగండ్ల పోలీస్ వారు ఎస్సై . రామన్ గౌడ్ ఆధ్వర్యంలో , 2కే రన్ ఈవెంట్ ను నిర్వహించారు . భారత స్వతంత్ర వజ్రోత్సవం ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో
పోలీస్ బృందం డాక్టర్ షబానా బేగం సర్పంచ్ వంగూరు నరసింహారెడ్డి ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి ఎంపీడీవో కథలప్ప, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యురాలు మౌలానా బి రజాక్, వి ఆర్ డి ఓ ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది ప్రతి గ్రామ పంచాయతీ సెక్రెటరీలు, అంగన్వాడీ టీచర్లు గ్రామ గ్రామపంచాయతీ సిబ్బంది
యువకులు పెద్దలు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ హాజరయ్యారు విజయవంతం చేశారు అన్నారు
Leave a comment