ఆర్మూర్, తెలంగాణ వార్త ::డైనమిక్ MLA జీవనన్న గారికి కలిసిన SSK సమాజ్ అధ్యక కార్యవర్గ సభ్యులు
క్షత్రియ కులస్తుల ఆరాధ్యదైవం శీలంకోట్ రేణుకా మాత ఆలయం
అల్లా దుర్గం ఆలయం ఇండోమెంట్ లో కలపవద్దని ఆర్మూర్ డైనమిక్ MLA జీవనన్న గారికి TRS నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి గారితో కలిసి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితపవన్, ఆర్మూర్ SSK సమాజ్ అధ్యక్షుడు పడల్ గణేష్ ,సెక్రెటరీ బరాడ్ గంగమోహన్ ,ప్రాంతీయ సమాజ్ కార్యదర్శి పండిత్ ప్రేమ్, VP లు రెడ్డి ప్రకాష్ JC DK రాజేష్, దొండి శాం, తదితరులు విన్నపం చేయడం వెంటనే స్పందించిన MLA జీవనన్న గారు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది, మంత్రి గారు సానుకూలంగా స్పందించారు..

Leave a comment