హాట్ న్యూస్

హాట్ న్యూస్

వెలుగుట్టపై సంప్రదాయ బద్ధంగా సీత్లా పండుగ..

ఆకట్టుకున్న గిరిజనుల నృత్య ప్రదర్శనలు హాజరైన ఆర్ఎల్ఆర్ఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:గిరిజన బంజారా సోదరులు నిర్వహించే సీత్లా పండుగను హబ్సిగూడ డివిజన్ లోని వెలుగుట్టపై ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు...

హాట్ న్యూస్

21న ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ మహా ధర్నాను విజయవంతం చేయండి..

పార్టీ శ్రేణులకు ఆర్ఎల్ఆర్ పిలుపుఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని జులై 21న ఈ డి కార్యాలయం లో విచారణకు హాజరుకావాలని ఆదేశించిన నేపథ్యంలో ఈడి ఆఫీస్...

హాట్ న్యూస్

మేడిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ..

హాజరైన మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డిఉప్పల్, తెలంగాణ వార్త:: ప్రతినిధి:పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్ధులకు మంగళవారం కార్మిక శాఖ మంత్రి...

హాట్ న్యూస్

కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించిన రైతు సంఘాలు.

ఆర్మూర్ ,తెలంగాణ వార్త: కనీస మద్దతు ధర కమిటీని బహిష్కరించిన రైతు సంఘాలు పత్రికా సమావేశంలో పాల్గొన్న నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, అధ్యక్షులు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య,...

హాట్ న్యూస్

ఇంజనీరింగ్ విద్యార్థులకు జూలై నెలలో పరీక్షలు పూర్తి చేస్తాం..

హైదరాబాద్, తెలంగాణ వార్త ::తెలంగాణ రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలోని ఆయా ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ, విద్యార్థులకు జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు.ఆగస్టు...

హాట్ న్యూస్

బజార్ కోత్తుర్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

నందిపేట్ తెలంగాణ వార్త సోమవారం బజార్ కొత్తూరు గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రేడ్డి సహకారంతో మూడు CM రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులు పోతు కీర్తి, బోసి రాధిక, బ్యాగరి...

హాట్ న్యూస్

వైయస్ ని పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎ.బి శ్రీనివాస్ (చిన్న)..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: సోమవారం ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏ బి శ్రీనివాస్(చిన్న ) ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైయస్ ని పరామర్శించడం జరిగింది. అలాగే...

హాట్ న్యూస్

కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి..

తెలంగాణ వార్త ; (బాల్కొండ) బాల్కొండ మండలం కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 4: 30 గంటల సమయంలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న...

హాట్ న్యూస్

రోడ్డు గుంతల మయం స్కూలుకు వెళ్లాలంటే భయం భయం.

ఆర్మూర్, తెలంగాణ వార్త: స్కూలుకు వెళ్లే దారిలో రోడ్లన్నీ అయోమయం స్థితిలో ఉన్నాయిST.ANNS’S ENGLISH MEDIUM SCHOOLపెర్కిట్ నుండి స్కూలుకు వెళ్లే మార్గంలో రోడ్లన్నీ గుంతలుగా, నీలమయంగా ఏది రోడ్డు, ఏది...

హాట్ న్యూస్

ఆస్తి పన్ను బకాయిలను సకాలంలో చెల్లించాలి.

ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్ వెల్లడి తెలంగాణ వార్త : ఆర్మూర్ పట్టణ, పెర్కిట్, మమీడిపల్లి గ్రామల ప్రజలకు తెలియపరుచునది ఏమనగా! (OTS) వన్ టైం స్కీమ్...

You cannot copy content of this page